భారత్‌లోకి ‘ప్లే బాయ్‌’ వచ్చేస్తున్నాడు..!

Playboy To Introduce New Hospitality Experiences In India - Sakshi

భారత్‌లోకి ప్లేబాయ్‌ రీఎంట్రీ 

జే జే క్యాపిటల్‌తో జట్టు ∙4 ఏళ్లలో రూ. 800 కోట్ల పెట్టుబడులు 

ముంబై: లీజర్‌ లైఫ్‌స్టయిల్‌ సంస్థ ప్లేబాయ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశిస్తోంది. ఇందుకోసం జే జే క్యాపిటల్‌ సంస్థతో జట్టు కట్టింది. ప్రఖ్యాత ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ సహా వివిధ ప్లేబాయ్‌ బ్రాండ్ల యాజమాన్య సంస్థ పీఎల్‌బీవై గ్రూప్‌ సీఈవో బెన్‌ కాన్‌ ఈ విషయాలు తెలిపారు. (చదవండి: రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ ధర, ఫీచర్స్ ఇవే!)

నాలుగేళ్లలో రూ.800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు, ప్రధాన నగరాల్లో ప్లేబాయ్‌ బ్రాం డ్‌ క్లబ్‌లు, కేఫ్‌లు, బీర్‌ గార్డెన్లు, నైట్‌క్లబ్‌లు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 

(చదవండి: ఆపిల్‌ కంపెనీకి భారీ షాక్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top