మార్కెట్‌లోకి ‘జావా 42’ ఆల్‌ స్టార్స్‌ ఎడిషన్‌ | Jawa 42 All Stars Edition launched India Price | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘జావా 42’ ఆల్‌ స్టార్స్‌ ఎడిషన్‌

Sep 10 2026 8:03 AM | Updated on Sep 10 2026 8:03 AM

Jawa 42 All Stars Edition launched India Price

ప్రీమియం మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ‘జావా’ భారత మార్కెట్లో కొత్త ‘జావా 42 ఆల్‌ స్టార్స్‌ ఎడిషన్‌’ను విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ప్రారంభ ధర రూ. 1,79,942 గా ఉంది. ఇందులో 294.72 సీసీ సింగిల్‌ సిలిండర్, లిక్విడ్‌ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇంజిన్‌ను అందించారు. సరికొత్త గ్రాఫిక్స్, ఆల్‌స్టార్స్‌ బ్యాడ్జింగ్‌ ఈ కొత్త ఎడిషన్‌కు ప్రత్యేకం. దేశవ్యాప్తంగా ఉన్న జావా యెజ్డీ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు మొదలయ్యాయి. పండుగ సీజన్‌ సందర్భంగా సెప్టెంబర్‌ 14 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement