గోల్డ్‌ అలర్ట్‌: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే.. | Gold Rate Today (April 22): Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ అలర్ట్‌: బంగారం మళ్లీ ఎంత తగ్గిందంటే..

Apr 22 2026 10:26 AM | Updated on Apr 22 2026 12:44 PM

Gold Rate Today (April 22): Check 22 and 24 carat gold prices

దేశంలో బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ ఊరటనిచ్చాయి. క్రితం రోజున స్థిరంగా ఉ‍న్న బంగారం ధరలు (Today Gold Rate) ఈరోజు కాస్త దిగివచ్చాయి. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండటం పండుగ సందర్భంగా కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) 

Advertisement
 
Advertisement
Advertisement