బంగారం ఈరోజు కొంటే.. ఇదే రేటు! | Gold Rate Today (April 11): Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

బంగారం ఈరోజు కొంటే.. ఇదే రేటు!

Apr 11 2026 11:06 AM | Updated on Apr 11 2026 11:42 AM

Gold Rate Today (April 11): Check 22 and 24 carat gold prices

దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు (Today Gold Rate) స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement