తగ్గుతున్న బంగారం.. మరో గుడ్‌ న్యూస్‌ | Gold and Silver Rates Today (April 28): Check latest prices | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న బంగారం.. మరో గుడ్‌ న్యూస్‌

Apr 28 2026 10:46 AM | Updated on Apr 28 2026 11:58 AM

Gold and Silver Rates Today (April 28): Check latest prices

దేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. క్రితం రోజున ఉదయం కాస్త పెరిగిన పసిడి ధరలు సాయంత్రానికే తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఈరోజు పుత్తడి ధరలు (Today Gold Rate) మరింతగా తగ్గాయి. అలాగే నేడు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..

 

Gold and Silver Rates1
1/3

Gold and Silver Rates2
2/3

Gold and Silver Rates3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement