మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు | Gold and Silver Rates Today (April 27): Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

మారిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు

Apr 27 2026 10:43 AM | Updated on Apr 27 2026 12:38 PM

Gold and Silver Rates Today (April 27): Check 22 and 24 carat gold prices

దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు (Today Gold Rate) పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో (Today Silver Rate) మాత్రం ఎలాంటి మార్పు లేదు. వరుసగా రెండో రోజూ నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

Gold and Silver Rates1
1/2

Gold and Silver Rates2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement