హ్యాట్రిక్‌ డౌన్‌.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు | Gold and Silver Rates Today (April 24): Hat trick fall, Check 22 and 24 carat gold prices | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ డౌన్‌.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు

Apr 24 2026 10:32 AM | Updated on Apr 24 2026 12:32 PM

Gold and Silver Rates Today (April 24): Hat trick fall, Check 22 and 24 carat gold prices

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) నేడు మూడో రోజూ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు గత ఆరు రోజులుగా రేట్లు పెరుగుదల లేకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు దిగివచ్చాయి. వెండి ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

Silver Rates1
1/2

Silver Rates2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement