బంగారం ధరలు రివర్స్‌.. కొనేవారికి గుడ్‌న్యూస్‌ | Gold and Silver rates on 9th April 2026 in Telugu States | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు రివర్స్‌.. కొనేవారికి గుడ్‌న్యూస్‌

Apr 9 2026 10:23 AM | Updated on Apr 9 2026 10:38 AM

Gold and Silver rates on 9th April 2026 in Telugu States

దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు భారీగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు గణనీయంగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) ​కూడా తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement