బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా.. | Gold and Silver rates on 7th October 2025 in Telugu states | Sakshi
Sakshi News home page

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..

Oct 7 2025 10:52 AM | Updated on Oct 7 2025 11:41 AM

Gold and Silver rates on 7th October 2025 in Telugu states

టీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

 

Gold Rate: పరుగులు పెడుతున్న బంగారం ధరలు

 

ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement