బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!! | Gold and Silver rates on 30th March 2026 in Telugu States | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!!

Mar 30 2026 10:41 AM | Updated on Mar 30 2026 11:16 AM

Gold and Silver rates on 30th March 2026 in Telugu States

దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మూడు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఇదీ చదవండి: తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement