గుడ్‌ న్యూస్‌.. బంగారం రేటు తగ్గిందోచ్‌!! | Today Gold And Silver Prices April 2nd, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: గుడ్‌ న్యూస్‌.. బంగారం రేటు తగ్గిందోచ్‌!!

Apr 2 2026 10:23 AM | Updated on Apr 2 2026 3:25 PM

Gold and Silver rates on 2nd April 2026 in Telugu States

దేశంలో పసిడి ధరలు దిగివ‍చ్చాయి. కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు (Today Silver Rate) ​కూడా భారీగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement