కరుగుతోన్న బంగారు కొండ.. వెండి ఢమాల్‌! | Today Gold And Silver Prices June 24th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: కరుగుతోన్న బంగారు కొండ.. వెండి ఢమాల్‌!

Jun 24 2026 10:33 AM | Updated on Jun 24 2026 4:03 PM

Gold and Silver Rates on 24 June 2026 in Telugu states

దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున అత్యంత భారీగా పడిపోయిన పసిడి ధరలు నేడు కూడా కాస్త క్షీణించాయి. ఇక వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పతనమయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

పాతాళానికి పసిడి ధరలు ఒక్క రోజులో ఎన్ని వేలు తగ్గిందంటే.

silver1
1/2

silver2
2/2

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement