జాక్‌పాట్‌.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు | Today Gold And Silver Prices March 23rd, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: జాక్‌పాట్‌.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

Mar 23 2026 10:56 AM | Updated on Mar 23 2026 11:53 AM

Gold and Silver rates on 23 March 2026 in India

దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి జాక్‌పాట్‌ తగిలినట్లయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..
 

 


(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement