బంగారు.. తారుమారు! ధరలు మారాయిలా.. | Gold and Silver rates on 10th April 2026 in Telugu States | Sakshi
Sakshi News home page

బంగారు.. తారుమారు! ధరలు మారాయిలా..

Apr 10 2026 10:47 AM | Updated on Apr 10 2026 11:42 AM

Gold and Silver rates on 10th April 2026 in Telugu States

దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ పెరుగుదలను అందుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) ​కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..

 

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement