రికార్డు స్థాయికి చేరిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా.. | Today Gold And Silver Prices On August 8th Varalakshmi Vratam In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: రికార్డు స్థాయికి చేరిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

Aug 8 2025 10:17 AM | Updated on Aug 8 2025 11:25 AM

Gold and Silver Price in Varalakshmi Vratam 2025

ఆగస్టు ప్రారంభంలో కొంత తగ్గిన బంగారం ధరలు.. ఇప్పటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఐదో రోజు గరిష్టంగా రూ. 760 పెరిగి పసిడి ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement