బిగ్ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది.
ఆఫర్లు ఇలా
స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఏటీఎం కార్డుపై కేవలం ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్, సామ్‌సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్, వన్‌ప్లస్ కొనుగోలుపై రూ.7,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్, బ్యాక్, ఒప్పొ మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. బిగ్ సి అందిస్తున్న ఈ దసరా పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని తెలిపారు