యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రత్యేక సొల్యూషన్స్‌ | Axis Bank Launches AI Based Re KYC and Profile Update Services | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రత్యేక సొల్యూషన్స్‌

May 10 2026 7:10 PM | Updated on May 10 2026 7:10 PM

Axis Bank Launches AI Based Re KYC and Profile Update Services

ప్రైవేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తమ కరెంట్‌ అకౌంట్‌హోల్డర్స్‌ కోసం రెండు కొత్త సొల్యూషన్స్‌ని ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారిత రీకేవైసీ, ఏఐ ఆధారిత డిజిటల్‌ బిజినెస్‌ ప్రొఫైల్‌ అప్‌డేట్‌ సర్వీసెస్ వీటిలో ఉన్నాయి.

వ్యక్తిగతేతర కరెంట్‌ అకౌంట్‌ కస్టమర్లు ఒకే పీడీఎఫ్‌ ద్వారా సమర్పించే పలు డాక్యుమెంట్స్‌ నుంచి అవసరమైన కేవైసీ వివరాలను సేకరించి, అప్‌డేట్‌ చేసేందుకు రీకేవైసీ సహాయకరంగా ఉంటుంది. అటు డిజిటల్, పేపర్‌రహిత ప్రక్రియ ద్వారా వ్యాపార స్వరూపంలాంటి వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు ప్రొఫైల్‌ అప్‌డేట్‌ సర్వీస్‌ ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement