పాల్వంచరూరల్ : చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంతోపాటు, శివాలయాన్ని అర్చకులు మంగళవారం మూసివేశారు. ఉదయం 7.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు మహానివేదన సమర్పించాక ద్వార బంధనం చేశారు. తిరిగి బుధవారం తెల్లవారుజామున అలయ సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు వెల్లడించారు.
వన్యప్రాణులను
వేటాడితే చర్యలు
గుండాల: అటవీ జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్ హెచ్చరించారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన ఆళ్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అడవులతో పాటు వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టొద్దని కోరారు. అడవులను, ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలకూ ఉందన్నారు. పోడు భూముల పేరుతో అడవులను నరకడం, వేసవికాలంలో అడవులకు నిప్పు పెట్టడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆళ్లపల్లి, రేగళ్ల ఎఫ్‌ఆర్వోలు కిరణ్ కుమార్, జశ్వంత్ కుమార్ పాల్గొన్నారు.
ఇరాన్‌పై అమెరికాది
నేర పూరిత దాడి
ఇల్లెందు: అమెరికా, జియోనిస్టు ప్రభుత్వమైన ఇజ్రాయిల్ కలిసి నేరపూరితంగా ఇరాన్‌పై సైనిక దాడులు నిర్వహిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్‌సింగ్ ఠాగూర్ అన్నారు. ఇల్లెందులో మంగళవారం జరిగిన సంఘం ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సైనిక దాడుల విషయంలో శాంతి స్వావలంబనకు మద్దతుగా నిలవకుండా మౌనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాగే, భారత వ్యవసాయం, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఇండో – యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ రాష్ట్రాల నాయకులు పరితోష్ దాస్, సిబిగిరి, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్‌కే.గౌస్, బి.రాము, గుమ్మడి నర్సయ్య, ముద్ధా భిక్షం, నాగేశ్వరరావు, రాము, వెంకన్న పాల్గొన్నారు.
రీజియన్‌లో అదనంగా 86 బస్సులు
సత్తుపల్లిటౌన్: BÈtïÜ QÐ]l$Ã… ÈhĶæ$¯ŒS-ÌZ VýS™ól-yé-¨™ø ´ùÍõÜ¢ D çÜ…Ð]l-™èlÞÆý‡… 86 Mö™èl¢ ºçÜ$Þ-Ë$ ¯]lyìl-í³-çÜ$¢-¯é²-Ð]l$° BÆŠḥG.çÜ-ÇÆ>… ™ðlÍ´ëÆý‡$. çÜ™èl$¢-ç³-ÍÏ yìl´ù¯]l$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ™èl°T ^ólíܯ]l BĶæ$¯]l ºçÜ$ÞÌS íœsŒæ-¯ðl-‹Ü¯]l$ ç³ÇÖÍ…-^èl-yýlÐól$ M>MýS ºÝët…yŠæ-ÌZ ÝûMýS-Æ>Å-ÌSOò³ BÆ> ¡Ô>Æý‡$. A¯]l…-™èlÆý‡… BÆŠ‡-G… Ð]l*sêÏ-yýl$™èl* Ððl$Æý‡$-OVðS¯]l Æý‡Ðé×ê MýS͵…^èl-yýlÐól$ ÌS„ýSÅ…V> A§ýl-¯]lç³# ºçÜ$Þ-Ë$ HÆ>µ-r$-^ól-Ô>-Ð]l$° ™ðlÍ ´ëÆý‡$. D ¯ólç³-£éů]l B§éĶæ$… ò³…^ól-Ìê E§øÅ-VýS$-Ë$ MýS–íÙ ^ólĶæ*-ÌS° çÜ*_…^éÆý‡$. B™èl-Æ>Ó™èl ¿ýæ{§ýl-™é Ð鯸™èlÞ-ÐéÌS çÜ…§ýl-Æý‡Â…V> V>ÅÆó‡-iÌZ Æý‡„ýS-׿ {糆fq ^ólƇ$$…^éÆý‡$.


