ప్రజా సమస్యలపై పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడుతాం

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

ప్రజా సమస్యలపై పోరాడుతాం

బాపట్ల(కర్లపాలెం): మండల పరిధిలో ప్రజల పక్షంగా పోరాటం చేయటానికి మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో తాము ఎప్పుడూ ముందుంటామని నూతనంగా ఎన్నికై న పేరలి, దుండివారిపాలెం, యాజలి ఎంపీటీసీ సభ్యులు శివశంకర్‌ రావు, నాగేంద్రమ్మ, తిరుపతిరావు పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైఎస్సార్‌ సీపీ తరఫున నిరంతరం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement