బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Mar 5 2026 7:33 AM | Updated on Mar 5 2026 7:33 AM

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026 గుడారాల పండుగకు సర్వం సిద్ధం ఇఫ్తార్‌ సహరి (గురు) (శుక్ర) బాపట్ల 6.21 5.06 గుంటూరు 6.21 5.06 నరసరావుపేట 6.23 5.08 నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం

నేటి నుంచి లేమల్లె గ్రామంలో ప్రారంభం దేశ విదేశాల నుంచి లక్షలాదిగా రానున్న విశ్వాసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసిన హోసన్నా మినిస్ట్రీస్‌ 150 ఎకరాల స్థలంలో విశాలమైన పందిళ్లు జిల్లా నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు బందోబస్తు కోసం పెద్ద సంఖ్యలో పోలీసుల వినియోగం

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
గుడారాల పండుగకు సర్వం సిద్ధం
ఇఫ్తార్‌ సహరి (గురు) (శుక్ర) బాపట్ల 6.21 5.06 గుంటూరు 6.21 5.06 నరసరావుపేట 6.23 5.08

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,000, మోడల్‌ ధర రూ.9,200 వరకు పలికింది.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ మట్టం బుధవారం 539.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,324 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

సూర్యఘర్‌ పథకానికి ఐదు గ్రామాలను

ఆదర్శంగా తీసుకోవాలి

7

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement