
నిషేధం పెట్టడం సరికాదు
రైతులు సాగు చేసే పొగాకు పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకుండా అసలు పంటే సాగుచేయవద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదు. గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి పొగాకు కొన్నారు. తెగుళ్లు తక్కువని, గిట్టుబాటు అవుతుందని పొగాకు వేస్తే కొనకుండా కంపెనీలు మోసం చేశాయి. ప్రభుత్వమన్నా పొగాకు కొని ఆదుకుంటుందనుకుంటే ఆపని చేయకుండా పంటే సాగుచేయొద్దని చెప్పడం దుర్మార్గం.
– బొల్లా రామాంజనేయులు,
పొగాకు రైతు, పంగులూరు
●