Today Horoscope: ఈ వారికి అన్నింటా విజయమే, ధనలాభం

Today Horoscope 02 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.ద్వాదశి సా.5.03 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆరుద్ర పూర్తి (24గంటలు), వర్జ్యం: ప.1.53 నుండి 3.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.21 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.51 నుండి 3.35 వరకు, అమృతఘడియలు: 7.56 నుండి 9.39 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.36, సూర్యాస్తమయం: 5.51. 

మేషం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బం«ధువులతో తగాదాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి ఒప్పందాలు. రుణవిముక్తి. సోదరులతో వివాదాలు తీరతాయి. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: శ్రమ తప్ప ఫలితం ఉండదు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.

తుల: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

ధనుస్సు: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు విస్తరణలో జాప్యం. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో  సమస్యలు.

కుంభం: నూతన ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top