గ్రహం అనుగ్రహం (29-11-2020)  | Daily Horoscope In Telugu (29-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (29-11-2020) 

Nov 29 2020 6:18 AM | Updated on Nov 29 2020 6:18 AM

Daily Horoscope In Telugu (29-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.చతుర్దశి ప.12.10 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం కృత్తిక పూర్తి (24గంటలు), వర్జ్యం సా.4.53 నుంచి 6.38 వరకు
దుర్ముహూర్తం సా.3.50 నుంచి 4.35 వరకు, అమృతఘడియలు... రా.3.56 నుంచి 5.13 వరకు.

సూర్యోదయం        :  6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం.  శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో  నిరుత్సాహం.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రుల కలయిక. భూవివాదాలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు.

సింహం: దూరపు బంధువుల కలయిక. దైవదర్శనాలు. యత్నకార్యసిద్ధి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

తుల: పనులలో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. బంధుమిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మకరం: వ్యవహారాలలో గందర గోళం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: నిరుద్యోగులకు అనుకూల సమాచారం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. దూరపు బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement