గ్రహం అనుగ్రహం (02-09-2020)

Daily Horoscope In Telugu (02-09-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం, తిథి పౌర్ణమి ఉ.9.30 వరకు, తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం శతభిషం సా.6.23 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం రా.1.20 నుంచి 3.02 వరకు, దుర్ముహూర్తం ప.11.34 నుంచి 12.24 వరకు అమృతఘడియలు...ఉ.10.45 నుంచి 12.25 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం : కార్యజయం. స్వల్ప ఆస్తిలాభం. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత పురోగతి.

వృషభం : విచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వస్తులాభాలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం : కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

సింహం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. కాంట్రాక్టులు దక్కుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కన్య : రుణాలు తీరతాయి. అరుదైన ఆహ్వానాలు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

తుల : చేపట్టిన పనులలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్ల నుంచి బయటపడతారు.

వృశ్చికం : బంధువులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా. అనారోగ్య సూచనలు. ఒప్పందాలు రద్దు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు : శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం : పరిస్థితులు అనుకూలించవు. మిత్రుల నుంచి సమస్యలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం : రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు ఫలిస్తాయి.

మీనం : ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఒప్పందాలలో ఆటంకాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top