కుక్కను తప్పించబోయి విద్యార్థికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కను తప్పించబోయి విద్యార్థికి గాయాలు

Oct 16 2026 7:41 AM | Updated on Oct 16 2026 7:41 AM

వాల్మీకిపురం: ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో బైక్‌ అదపుతప్పి విద్యార్థినికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తి సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. మదనపల్లి టౌన్‌ నిమ్మనపల్లి క్రాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న లినోరా (22) బైక్‌పై కలికిరి వైపు జాతీయ రహదారిపై వెళ్తుండగా మార్గమధ్యలోని చింతపర్తి బ్రిడ్డి వద్ద కుక్క దూరడంతో ద్విచక్రవాహనంపై అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు టోల్‌ ప్లాజా అంబులెన్స్‌కు సమాచారం అందించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లికి రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement