గతంలో ఇలాంటి పరిస్థితి లేదు | - | Sakshi
Sakshi News home page

గతంలో ఇలాంటి పరిస్థితి లేదు

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

గతంలో ఇలాంటి శిక్షణలు చాలా జరిగాయి. ఉపాధ్యాయులకు భోజనాలు, టీ, టిఫిన్‌లు చాలా బాగా పెట్టేందుకు ప్రభుత్వాలు రూ.300 ఇస్తున్నాయి. ఈ డబ్బులతో నాణ్యమైనవి పెట్టొచ్చు. నిన్న సగం మందికి తక్కువ వచ్చిది. ఈ రోజు కూడా 150 మందికి వరకు తక్కువ వచ్చింది. బయటికి వెళ్లి భోజనం తినేందుకు కూడా అవకాశం లేదు. అయినా భోజనాలు పెట్టే కాంట్రాక్టర్‌కు నాలుగు, ఐదు జిల్లాలు కలిపి ఇవ్వడం వల్ల.. ఆయన మరొకరికి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడంతో ఇలా జరుగుతోంది. అంతే కాదు దీనిపై పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం మరో కారణం.

– రెడ్డెప్పరెడ్డి, జిల్లా ప్రెసిడెంట్‌, వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఫెడరేషన్‌

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే

ఇలా జరుగుతోంది

Advertisement
 
Advertisement
Advertisement