ఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని ఓబనపల్లి దళితవాడలో ఇంటి ముందు నిలిపి ఉంచిన కనుపర్తి రాజేంద్రకు చెందిన ఆటోను సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పోలీసులు నిందితులను శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.