ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌ | YSRCP MLA Ambati Rambabu Tested Coronavirus Positive | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌

Jan 16 2022 1:34 PM | Updated on Jan 16 2022 2:25 PM

YSRCP MLA Ambati Rambabu Tested Coronavirus Positive - Sakshi

సాక్షి, అమరావతి: సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబంటి రాంబాబు మరోసారి కరోనా బారినపడ్డారు. జలుబు, ఇతర లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయనకు ఇంతకుముందు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. 

చదవండి: చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement