ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్‌  | YSR Vahana Mitra: AP CM YS Jagan In Auto | Sakshi
Sakshi News home page

YSR Vahana Mitra: ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపిన సీఎం జగన్‌ 

Jul 16 2022 7:39 AM | Updated on Jul 16 2022 2:25 PM

YSR Vahana Mitra: AP CM YS Jagan In Auto - Sakshi

ఆటో నడుపుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్‌ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్‌ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను విచారించారు.

సాక్షి, విశాఖపట్నం: వాహనమిత్ర సభకు వెళ్లే ముందు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి జగన్‌ ఖాకీ చొక్కా ధరించి ఆటో ఎక్కి స్టీరింగ్‌ పట్టుకున్నారు. ఆటో డ్రైవర్లను ఆత్మీయంగా పలుకరిస్తూ యోగ క్షేమాలను విచారించారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ వాహనమిత్ర ఆటో, రహదారి భద్రత – జీవితానికి రక్ష, అభయం స్టాల్స్‌ను పరిశీలించారు. అక్కడకు వచ్చిన పలువురు వాహనమిత్ర లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ఫొటోలు దిగారు.


చదవండి: నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement