సీపీ బ్రౌన్‌కు వైఎస్‌ జగన్ నివాళి | Ys Jagan Pays Tribute To Cp Brown | Sakshi
Sakshi News home page

సీపీ బ్రౌన్‌కు వైఎస్‌ జగన్ నివాళి

Nov 10 2026 11:11 AM | Updated on Nov 10 2026 11:11 AM

Ys Jagan Pays Tribute To Cp Brown

సాక్షి, తాడేపల్లి: సీపీ బ్రౌన్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు భాష‌ను త‌న మాతృభాష‌గా భావించి.. దాని గొప్ప‌త‌నాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి  జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: బాబుకు చెంపపెట్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement