నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ   | YS Vijayamma Bless The Newlywed Couple In Pulivendula | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ  

Dec 8 2022 9:14 PM | Updated on Dec 8 2022 9:14 PM

YS Vijayamma Bless The Newlywed Couple In Pulivendula - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె హేమలత వివాహం గంగాధరతో ఈనెల 3వ తేదీన పులివెందులలో జరిగింది.

పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): సీఎం వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి దిద్దేకుంట రవిశేఖర్‌ యాదవ్‌ కుమార్తె హేమలత వివాహం గంగాధరతో ఈనెల 3వ తేదీన పులివెందులలో జరిగింది.

బుధవారం నూతన వధూవరులను భాకరాపురంలోని ముఖ్యమంత్రి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ యాదవ్, కుమారుడు రామలింగేశ్వర, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి    

Advertisement
 
Advertisement
Advertisement