నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్‌ జగన్‌ | YS Jagan to visit Pamidi in Ananthapur district on 12th May | Sakshi
Sakshi News home page

నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్‌ జగన్‌

May 12 2026 5:01 AM | Updated on May 12 2026 5:01 AM

YS Jagan to visit Pamidi in Ananthapur district on 12th May

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళ­వారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement