నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | YS Jagan Mohan Reddy to hold a media conference at Tadepalli on 21 May | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

May 21 2026 4:43 AM | Updated on May 21 2026 4:43 AM

YS Jagan Mohan Reddy to hold a media conference at Tadepalli on 21 May

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement