రేపు ఉదయం విజయవాడకు వైఎస్ జగన్.. | YS Jagan To Visit Vijayawada Today To Meet Family Of Kranti Kumar Who Died Due To Police Harassment | Sakshi
Sakshi News home page

రేపు ఉదయం విజయవాడకు వైఎస్ జగన్..

Jul 1 2026 10:35 AM | Updated on Jul 1 2026 11:48 AM

YS Jagan Meet Kranti Kumar Family At Vijayawada

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. రేపు(గురువారం) ఉదయం విజయవాడులో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పేరపోగు క్రాంతి కుమార్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. కాగా, క్రాంతి కుమార్‌ ఇటీవల సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement