భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు | YS Jagan Jagan Mohan Reddy congratulates Indian womens cricket team | Sakshi
Sakshi News home page

భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు

Oct 30 2025 11:21 PM | Updated on Oct 31 2025 10:19 AM

YS Jagan Jagan Mohan Reddy congratulates Indian womens cricket team

తాడేపల్లి: ఐసిసి మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడాన్ని ఆయన అభినందించారు. ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. మహిళా జట్టు చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుందని కితాబునిస్తూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఫైనల్‌కు వెళ్లిన టీమ్‌కు ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement