
సాక్షి, తాడేపల్లి: నేడు గురు పౌర్ణమి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. విద్యా, సంస్కారం నేర్పి జ్ఞానాన్ని పంచుతున్న గురువులకు హృదయపూర్వక నమస్కారాలు.#GuruPurnima
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025