
సాక్షి, విశాఖపట్నం: హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్‌పై పడిన పిడుగు పడింది. 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేయడంతో పాటు మరొక ఈతనల్ ప్లాంట్‌కి మంటలు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నిస్తున్నారు.