ఏపీలో పలువురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు అడిషనల్‌ ఎస్పీల బదిలీ

Published Fri, May 19 2023 5:06 PM

Several Additional SPs in AP Transfer - Sakshi

సాక్షి,  విజయవాడ: ఏపీలో పలువరు అడిషనల్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 37 మంది అడిషనల్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. వీరిలో 18 మందికి పదోన్నతులు లభించాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement