ఏపీ మోడల్‌ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్‌ టీచర్ల సేవలు రద్దు | Services of PDs and computer teachers in AP model schools cancelled | Sakshi
Sakshi News home page

ఏపీ మోడల్‌ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్‌ టీచర్ల సేవలు రద్దు

Apr 1 2026 3:55 AM | Updated on Apr 1 2026 3:55 AM

Services of PDs and computer teachers in AP model schools cancelled

సాక్షి, అమరావతి: ఏపీ మోడల్‌ స్కూళ్లలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తోన్న ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ)లు, కంప్యూటర్‌ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో పనిచేస్తోన్న వారి సేవలను మే1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికా­రులు చర్యలు చేపట్టాలని సూచించారు.   

Advertisement
 
Advertisement
Advertisement