సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మద్దలకట్ట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. బస్సులో ఇరుక్కున ప్రయాణికులను స్థానికులు బయటకుతీస్తున్నారు.