Many Injured As Bus Hits Lorry In Konaseema District - Sakshi
Sakshi News home page

ముమ్మడివరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులు, ప్రయాణీకులు..

Sep 13 2022 9:35 AM | Updated on Sep 13 2022 10:44 AM

Road Accident At Ambedkar Konaseema District - Sakshi

సాక్షి, కోనసీమ: జిల్లాలోని ముమ్మడివరం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లిపాలెం వద్ద లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో పాటుగా స్కూల్క్‌కు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు. మరోవైపు.. ప్రమాదంలో లారీ కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement