పల్నాడులో యథేచ్ఛగా రిగ్గింగ్‌ | Rigging rampant in Palnadu | Sakshi
Sakshi News home page

పల్నాడులో యథేచ్ఛగా రిగ్గింగ్‌

Nov 5 2026 9:45 AM | Updated on Nov 5 2026 9:45 AM

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో యథేచ్ఛగా రిగ్గింగ్ కొనసాగుతున్నది. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌ను ఎస్సై మోహన్ అడ్డుకున్నారు. 8 వ నంబర్‌ పోలింగ్ బూత్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను ఎస్సై మోహన్‌తో పాటు తెలుగుదేశం గుండాలు బయటకు పంపిస్తున్నారు. పోలీసులు సహాయంతో తెలుగుదేశం గూండాలు రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారు. సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల పోలింగ్ పోలింగ్ బూత్‌లో తెలుగుదేశం నాయకులు హల్చల్ చేస్తున్నారు. బూత్‌లు క్యాప్చర్ చేయడానికి తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏజెంట్లకు తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement