గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం | Revenue Department Seizes Encroachment Land In Gitam University | Sakshi
Sakshi News home page

గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం

Apr 14 2023 8:53 AM | Updated on Apr 14 2023 3:57 PM

Revenue Department Seizes Encroachment Land In Gitam University - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్‌ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement