ఎమ్మెల్యే పొలంబాట | Puthalapattu MLA MS Babu Visit Agriculture Land in Village | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పొలంబాట

Aug 17 2020 10:02 AM | Updated on Aug 17 2020 10:02 AM

Puthalapattu MLA MS Babu Visit Agriculture Land in Village - Sakshi

చిత్తూరు రూరల్‌ :ఎప్పుడూ ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా కనిపించే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు ఆదివారం పొలం బాటపట్టారు. చిత్తూరు మండలం 5 వెంకటాపురం(పిళ్లారిమిట్ట) గ్రామంలోని తన పొలంలో వేరుశనగ పంట వేశారు. ఆదివారం పొద్దునే ఆవులను మేతకు తోలుకెళ్లి పంటను పరిశీలించారు. పొలంలో ఉన్న మామిడి చెట్ల కొమ్మలను కొద్దిసేపు కత్తిరించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement