ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ | Nirab Kumar Prasad Appointed As New CS In AP | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌

Jun 7 2024 9:59 AM | Updated on Jun 7 2024 11:00 AM

Nirab Kumar Prasad Appointed As New CS In AP

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement