Jagananna Gorumudda: కొంగొత్తగా గోరుముద్ద | New Menu Jagananna Gorumudda In Vijayawada | Sakshi
Sakshi News home page

Jagananna Gorumudda: కొంగొత్తగా గోరుముద్ద

Nov 22 2022 8:27 AM | Updated on Nov 22 2022 12:52 PM

New Menu Jagananna Gorumudda In Vijayawada - Sakshi

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘గోరుముద్ద’ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నుంచి కొత్త మెనూతో అందిస్తోంది. విజయవాడ ఏకేటీపీ ప్రభుత్వ పాఠశాల లో మిడ్‌ డే మీల్స్‌ లో వెజ్‌ బిర్యానీ, కోడిగుడ్డు, బంగాళాదుంప కర్రీతో పాటు చిక్కీని అందించారు.

విద్యార్థినీ విద్యార్థులు సంతోషంగా ‘గోరుముద్ద’ను ఆరగిస్తున దృశ్యాలను ‘సాక్షి’ కెమెరాతో క్లిక్‌ మనిపించింది. 


– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ  

Advertisement
 
Advertisement
Advertisement