వైఎస్సార్‌సీపీలో నియామకాలు | New Appointments in YSRCP: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో నియామకాలు

Sep 25 2026 5:33 AM | Updated on Sep 25 2026 5:33 AM

New Appointments in YSRCP: Andhra Pradesh

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన గుంటూరి పెద్ది రాజును రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్‌)గా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన అంగూరి లక్ష్మీశివకుమారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.

 ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement