కేశినేని చిన్ని ఓ ‘చార్లెస్‌ శోభరాజ్‌’ : కేశినేని నాని | Kesineni Nani Shares Another Sensational Post About TDP MP Kesineni Chinni, Check Out His Post Inside | Sakshi
Sakshi News home page

కేశినేని చిన్ని ఓ ‘చార్లెస్‌ శోభరాజ్‌’ : కేశినేని నాని

Jun 8 2026 11:56 AM | Updated on Jun 8 2026 1:42 PM

Nani Makes Another Sensational Post About TDP MP Kesineni Chinni

సాక్షి,కృష్ణా: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నిని  ‘చార్లెస్‌ శోభరాజ్‌’తో పోల్చారు. ఎంపీ చిన్ని రోజూ రూ.కోటి అవినీతి సోమ్మును తింటున్నాడు. నీ సిబ్బంది ఆ సొమ్మును పంచుకుంటే వాళ్లపై యాసిడ్‌ పోసి హింసించాలా?. ఇంతకంటే ఘోరం మరేదైనా ఉంటుందా’అని మండిపడ్డారు.

MP కేశినేని చిన్నిపై కేశినేని నాని మరో సంచలన పోస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement