ఆ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీదేవి | MLA Vundavalli Sridevi Denies False Allegations On Her | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలను ఖండించిన ఉండవల్లి శ్రీదేవి

Jul 30 2020 2:29 PM | Updated on Jul 30 2020 5:39 PM

MLA Vundavalli Sridevi Denies False Allegations On Her - Sakshi

సాక్షి, గుంటూరు : తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. పేకాట శిబిరాల్లో తన అనుచరులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తానే  పేకాట ఆడిస్తున్నానని  వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, వాటితో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement