సీఎం జగన్‌ ఆకాంక్ష అదే: ఆళ్ల నాని | Minister Alla Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.

Sep 21 2020 9:56 AM | Updated on Sep 21 2020 10:00 AM

Minister Alla Nani Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ పాలనలో వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కో ఆసుపత్రిలో 120 పడకలు ఏర్పాటు, పాడేరు తరహాలో సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. (చదవండి: భూ దోపిడీపై నిగ్గు తేల్చండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement